- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామంలో అఖిల్ అనే 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఇంటి దగ్గర ఉన్న తన ఎడ్లకు స్నానం చేయిస్తుండగా మరియు పక్కనున్న పాత గోడ ఈ వర్షానికి నాన్నడంతో గోడ దెబ్బ తినడం జరిగింది అది గమనించని అఖిల్ అనే 17 ఏళ్ల బాలుడు అక్కడికి వెళ్లి ఎడ్లకు స్నానం చేస్తుండగా పక్కనున్న గోడ అతనిపై అమాంతము పడిపోయింది గోడ కూలి అతనిపై పడడం జరిగింది ఎక్కడున్నా స్థానికులు గమనించి తొందరగా రాళ్లు మట్టిని తీయడం తో అప్పటికే బాలుడి పై పడ్డ బరువుతో బాలుడు మృతి చెందడం జరిగింది