- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కార్యకర్తలు పెద్దఎత్తున విజయవాడకు తరలివస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై కాజా టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో దాదాపుగా 5KM మేర ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే గన్నవరం ఐటీ పార్క్ ప్రాంగణం వద్ద పాసులు లేని వారిని పోలీసులు తిరిగి పంపించేస్తున్నారు.