- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఏపీ CM చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుమలకు చేరుకున్న ఆయన రేపు ఉదయం దర్శనం చేసుకుంటారు. అయితే CM పర్యటనలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. CBNకి స్వాగతం పలికేందుకు సీఎం వాహనం వద్దకు TTD ఇన్ఛార్జ్ EO వీరబ్రహ్మం రాలేదు. గెస్ట్ హౌస్ లోపలికి చంద్రబాబు వచ్చాక బొకే ఇచ్చేందుకు వీరబ్రహ్మం ప్రయత్నించగా CM తిరస్కరించారు.