- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రేపు మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ, న్యాయాధికారుల సర్వీస్ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్‌పై సభలో చర్చ జరగనుంది