- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రెండేళ్ల పిల్లాడు గాంధీ వేషంలో కనిపించిన వీడియో వైరలవడంతో మంత్రి లోకేశ్ స్పందించి బాలుడి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో కర్నూల్లోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్‌కు గాంధీ బాలుడి కోసం అధికారులు వెళ్లారు. పిల్లాడి కుటుంబం కర్ణాటకకు చెందినదిగా గుర్తించారు. అక్కడే మరికొందరు రంగులు పూసుకొని కనిపించగా అదుపులోకి తీసుకొని తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని వారిని మందలించారు.