- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: కొత్త రేషన్‌కార్డులకు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కార్డుల్లో మార్పులు, కొత్తగా పెళ్లయిన వారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్లను ఇవ్వనుంది. పాత కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. జనవరి నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తిచేయనుంది.