రైల్వే ట్రాక్పై ఐరన్ రాడ్.. తప్పిన ప్రమాదం

యూపీలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పిలిభిత్-బరేలీ రైల్వే ట్రాక్పై దుండగులు 25 అడుగుల పొడవైన ఇనుప రాడ్ను ఉంచారు. ఆ ట్రాక్పై ప్రయాణిస్తున్న రైలు లోకో పైలట్ దీన్ని గుర్తించి ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ దురాగతానికి పాల్పడినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గతేడాది జూన్ నుంచి ఈ తరహాలో 24 ఘటనలు జరిగినట్లు రైల్వే వెల్లడించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *