- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: కర్నూలు నగరంలో ఇద్దరు చికెన్ సెంటర్ నిర్వాహకులు పోటీపడి రేట్లు తగ్గించారు. స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.100కే అమ్మకాలు సాగించారు. దీంతో ప్రజలు షాపుల వద్ద ఎగబడటంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్తీక మాసం కావడంతో కొన్ని రోజులుగా రేట్లు తగ్గుతున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల సగటున రూ.200కు అమ్ముతుండగా కర్నూలులో సగానికి తగ్గించడం గమనార్హం.