- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
థాయ్లాండ్లో ఆసియా ఏనుగు చంచూరి (36 ఏళ్లు) జూన్లో అరుదైన కవలలకు జన్మనిచ్చింది. తాజాగా తల్లిని అనుసరిస్తూ పిల్లలు నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బుడి బుడి అడుగులేస్తూ చిట్టి ఏనుగులు చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇలా కవలలకు జన్మనిచ్చే సందర్భాలు ఏనుగుల్లో ఒక శాతం కంటే తక్కువ కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.