- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉక్రెయిన్ యువతితో ప్రేమలో పడిన బ్రిటిష్ యువకుడు రష్యాకు చిక్కిన ఘటన ఇది. బ్రిటన్కు చెందిన జేమ్స్ స్కాట్ (22) అనే వ్యక్తి ఉక్రెయిన్ యువతిని ప్రేమించాడు. ఆమె మీద ప్రేమ ఉక్రెయిన్పైకి కూడా మళ్లడంతో ఆ దేశ సైన్యం తరఫున రష్యాపై యుద్ధంలో పాల్గొన్నాడు. ఈక్రమంలో పట్టుబడ్డాడు. తన బిడ్డను రష్యా హింస పెట్టి చంపుతుందేమోనంటూ అతడి తండ్రి స్కాట్ ఆండర్సన్ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేయడంతో విషయం వెలుగుచూసింది.