- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రస్తుతం వాడుతున్న PAN కార్డులు పనిచేస్తాయి. అన్ని సేవలకూ దానిని వాడుకోవచ్చు. PAN 2.0 ప్రాజెక్టు ఆరంభమయ్యాక పాతవాటిని QR కోడ్ ముద్రించే కొత్తవాటికి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక వెబ్‌పోర్టల్ తీసుకొస్తోంది. ఇప్పుడున్న నంబర్ మాత్రం మారదు. అప్ గ్రేడ్ చేసుకోవడానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. PAN/TAN వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే ప్రాజెక్టు ఉద్దేశం.