SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు

!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను తెలుగు మీడియంలో రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *