థియేటర్ వద్ద తొక్కిసలాట.. బాలుడి పరిస్థితి విషమం

‘పుష్ప-2’ ప్రీమియర్ షోకు అభిమానులు భారీగా రావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే ఉన్నవారు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ కూడా గాయపడ్డారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *