- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మంచిర్యాలలోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తెలుగు టీచర్ సత్య నారాయణకు మంగళవారం తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారని స్థానికులు తెలిపారు. తరగతి గదిలో సెల్ ఫోన్లో అసభ్యకరంగా విద్యార్థినుల వీడియోలు, ఫొటోలు తీస్తున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేపట్టారు. దీంతో పాఠశాల గోడ దూకి పారిపోతున్న అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు