- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సంభల్ వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని ఎంపీ ప్రియాంకా గాంధీ పోలీసులను ప్రశ్నించారు. యూపీలోని సంభల్లో లో మసీదు ఉన్న ప్రదేశానికి సంబంధించి ఇటీవల అల్లర్లు జరిగి ఐదుగురు చనిపోగా, ఇవాళ రాహుల్ అక్కడ పర్యటించేందుకు బయల్దేరారు. కాగా, ఘాజీపూర్ సరిహద్దులో ఆయనతో పాటు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత రాజ్యాంగ హక్కును ఎలా అడ్డుకుంటారని ఆమె ప్రశ్నించారు.