- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆప్త మిత్రుడు శంతను నాయుడు జంతుప్రేమికుడు మాత్రమే కాదు రచయిత కూడా. పుస్తక ప్రేమికుల కోసం ఈ నెల 8న జైపూర్ ఎడిషన్ బుకీస్ను ఆవిష్కరించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్లేసుల్లో పుస్తక పఠనం చేయడం. ముందుగా ముంబైలో దీనిని ఆవిష్కరించిన శంతను తర్వాత పుణే, బెంగళూరుకు దీనిని విస్తరించారు