ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని SHAR అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన PSLV-C59 ప్రయోగం విజయవంతమైంది.
సరిగ్గా సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3లోని రెండు ఉపగ్రహాలను ISRO కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి వాతావరణంలోని అత్యంత వేడి పొర అయిన సోలార్ కరోనాను అధ్యయనం చేయనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *