- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: తిరుపతి నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 5గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఫ్లైట్ రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. శ్రీవారి దర్శనానికి విదేశాల నుంచి వచ్చేవారు ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట రావాల్సి వచ్చేది. నేడు తిరుపతి నుంచి నేరుగా సింగపూర్కు విమాన సేవలు ప్రారంభం కావడంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేశారు