- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. కాబోయే భర్తతో కలిసి ఇటీవల డిన్నర్కు వెళ్లిన సింధు తాజాగా కారులో వెళ్తూ అతడితో సెల్ఫీ తీసుకుంది. HYDకు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహిస్తారు. దత్తసాయి పొసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.