తేజ్ ఊచకోతను చూస్తారు: చరణ్

‘సంబరాల ఏటిగట్టు’ మూవీలో సాయిదుర్గ తేజ్ ఊచకోతను చూస్తారని గ్లోబల్ స్టార్ రామ్చరణ్ అన్నారు. ‘టీజర్ చాలా బాగుంది. కొత్త వ్యక్తులు సినిమా తీస్తున్నట్లు అనిపించడం లేదు’ అని హైప్ పెంచారు. అటు తేజుది బండ ప్రేమ అని, ఒకసారి ఎవరినైనా పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదని చెర్రీ అన్నారు. త్వరలోనే తేజు పెళ్లి చేసుకోవాలని గ్లోబల్ స్టార్ ఆకాంక్షించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *