ఆ రోజు సెలవు.. టెన్త్ ఎగ్జామ్ వాయిదా

!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

AP: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే అందులో స్వల్ప మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది MAR 31న సాంఘిక శాస్త్రం పరీక్ష జరగనుంది. క్యాలెండర్ ప్రకారం ఆరోజు రంజాన్ సెలవు ఉంది. నెలవంక కనిపించే విషయాన్ని బట్టి పండగ అదేరోజు వస్తే మరుసటి రోజు APR 1కి ఎగ్జామ్ పోస్ట్పన్ చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *