- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పార్లమెంటుపై జరిగిన దాడిలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, PM నరేంద్రమోదీ నివాళి అర్పించారు. ముష్కరులు దాడికి నేటితో 23ఏళ్లు. దీంతో సభ ప్రారంభానికి ముందు అమరులకు నేతలు అంజలి ఘటించారు. హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు JP నడ్డా, కిరణ్ రిజిజు, LOP రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎంపీలు నివాళి అర్పించారు. మరికాసేపట్లో రాజ్యాంగంపై సభలో చర్చ మొదలవుతుంది