- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
రాధేశ్యామ్ మూవీలో హీరోయిన్ రైలు నుంచి బయటికి వేలాడే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆమె రైలు నుంచి పడిపోకుండా హీరో పట్టుకుంటాడు. శ్రీలంక టూర్ వెళ్లిన ఓ చైనా యువతి అచ్చం అదే తరహాలో రైలు నుంచి బయటకు వేలాడింది. చెట్లు తలకు తగలడంతో పొరపాటున రైలును వదిలేసింది. సినిమా తరహాలో ఆమెను పట్టుకునే హీరో అక్కడ ఎవరూ లేరు. దీంతో కింద పడిపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకుంది. ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.