అల్లు అర్జున్ పై కేసులో బిగ్ ట్విస్ట్

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై నమోదైన కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అవసరమైతే తాను పెట్టిన కేసును విత్అ చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ మీడియాతో వెల్లడించారు. అల్లు అర్జున్కు ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పారు. బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు. అల్లు అర్జున్తో పాటు ఆ రోజు చాలా మంది థియేటర్కు వచ్చారని పేర్కొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *