- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
నాంపల్లి కోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ట్రాఫిక్ క్లియర్ చేసి భారీ బందోబస్తు మధ్య కాసేపటి క్రితమే ఆయన్ను జైలులోకి తీసుకెళ్లారు. ముందుగా ఆయన పేరు సహా ఇతర వివరాలు నమోదు చేసుకుని కోర్టు రిమాండ్ ఆదేశాల పత్రాలు పరిశీలించి జైలు సిబ్బంది తమ అధీనంలోకి తీసుకుంటారు