- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: మంచు కుటుంబంలో మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి మనోజ్ తన ప్రెండ్స్‌తో పార్టీకి జనరేటర్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే విష్ణు తన అనుచరులతో అందులో పంచదార పోయించడంతో ఇరువురి మధ్య స్వల్ప వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు పహాడీషరీఫ్ వెళ్తానని మంచు మనోజ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ సీసీ వీడియో వైరల్ అవుతోంది.