- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
JAN 13 నుంచి FEB 26 వరకు ప్రయాగ్జ్లో జరిగే మహాకుంభమేళాకు విశాఖ నుంచి 9 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఈస్ట్ కోస్టల్ రైల్వే వెల్లడించింది. విశాఖ-గోరఖుర్ మధ్య JAN 5, 19, FEB 16 తేదీల్లో 08562 నంబర్ రైలు ప్రయాణిస్తుందని తెలిపింది. విశాఖ-దీనదయాళ్ స్టేషన్ల మధ్య 08530 నంబర్ రైలు JAN 9, 16, 23, FEB 6, 20, 26 ໖ పేర్కొంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించింది.