- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
హిమాచలప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. రహదారులపై అడుగు మేర మంచు పేరుకుపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టైర్లకు గ్రిప్ దొరక్క రోడ్లపై వాహనాలు జారిపోతున్నాయి. అయినప్పటికీ సిమ్లా, మనాలీ తదితర ప్రాంతాలకు పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అక్కడి హోటళ్లలో 70% గదులు ఇప్పటికే బుక్ అయిపోయాయి.