- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. సాయం విషయమై భార్య ఒత్తిడితో పవన్ను కలిసినట్లు వెంకట్ ఓ వీడియోలో చెప్పారు. అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పవన్ తనకు వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. ఈ వీడియోను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేయగా వైరల్ అవుతోంది.