ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులకు ప్రతిపాదనలు

AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగించడంపై ప్రతిపాదనలు స్వీకరిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలనుకుంటున్నామన్నారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *