- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్‌కు మరోసారి వీడ్కోలు పలికారు. తన ఫేస్బుక్ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఆయన 2023, జులై 6న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించారు.
అప్పటి దేశ ప్రధాని హసీనా విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈసారి మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిగా వీడుతున్నట్లు స్పష్టం చేశారు.