- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
సంక్రాంతి వేడుకలు, కోడి పందేలకు గోదావరి జిల్లాలు ఫేమస్. అలాగే కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదల్లోనూ వారిదే పైచేయి. తాజాగా వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో ఆకుల శ్రీనివాస్ సోదరులు తమ ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లకు 365 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటుచేశారు. గోదావరి పక్కనే ఉండే యానాంలో మాజేటి సత్యభాస్కర్ కూతురు హరిణ్య, అల్లుడు సాకేతు 470 రకాల వంటలతో ఆతిథ్యం ఇచ్చారు.