- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ప్రయాగ్రాజ్ వద్ద తీసుకున్న సెల్ఫీని ట్వీట్ చేసి ‘నిజంగా ఆశీర్వదించబడ్డాం’ అని లోకేశ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది