రైలు ఎక్కుతూ పడిపోయిన వ్యక్తి

కదులుతున్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని రైల్వే అధికారులు అవగాహన కల్పించినా కొందరు దీనిని పట్టించుకోవట్లేదు. తాజాగా ఓ యువకుడు రైలు ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అవడంతో ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే కాలు జారిపోవడంతో ట్రైన్, ప్లాట్ఫామ్కి మధ్యలో పడిపోయాడు. ఇది గమనించిన రైల్వే పోలీస్ వెంటనే అతణ్ని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. ఎక్కడ జరిగిందో తెలియని ఈ ప్రమాదపు వీడియో వైరలవుతోంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *