- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. దీనికి డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరవుతారని వెల్లడించింది. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరింది