దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీకొడితే

54 మీ. సైజున్న ‘ఆస్టరాయిడ్-2024 YR4’ భూమివైపు దూసుకొస్తున్నట్లు NASA తెలిపింది. ఇది భూమిని ఢీకొట్టే అవకాశం 2.6శాతం నుంచి 3.1 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ 8 మెగాటన్స్ ఎనర్జీని విడుదల చేస్తుంది. ఇది హిరోషిమాపై అమెరికా వేసిన ఆటమ్ బాంబు ఎనర్జీ కంటే 500 రెట్లు అధికం. దీని ప్రభావంతో ముంబై, కోల్కతా, ఢాకా లాంటి నగరాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఢీకొడితే జరిగే విధ్వంసం పైనున్న వీడియోలో చూడొచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *