- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తానెంటో అందరికీ తెలుసని, ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని హీరో మంచు మనోజ్ కోరారు. తనతో పాటు భార్య మీద 32 కేసులు పెట్టారని చెప్పారు. వీటితో తాను భయపడతానని అనుకుంటున్నారని, ఈ జన్మకు అది జరగదన్నారు. నిన్న రాత్రి రిసార్ట్లో ఉంటే పోలీసులు రావడంతో స్టేషన్కు వెళ్లి మాట్లాడుకుందామని తానే చెప్పినట్లు తెలిపారు. దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తన తప్పు ఉంటే చొక్కా పట్టుకొని నిలదీయాలన్నారు.