- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కుమారీ ఆంటి మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఇంట్లోని పూజగదిలో ఆమె CM రేవంత్ ఫొటో పెట్టడమే అందుకు కారణం. దేవుళ్ల ఫ్రేముల పక్కన ఆయన ఫొటో పెట్టి హారతి ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది. దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆమె ఫుడ్ స్టాల్ను గతంలో అధికారులు తొలగించాలని చూడగా CM రేవంత్ స్వయంగా స్పందించి, తొలగించవద్దని ఆదేశించారు. అందుకు కృతజ్ఞతగా ఆయన ఫొటోను ఇలా పూజ గదిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.