- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లిన వారు తలనీలాలు సమర్పించుకుంటారు. అరుణాచలం వెళ్తే గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇలాగే తమిళనాడులోని దిండిగల్ జిల్లా ఒట్టన్ఛత్రం సమీపంలో ఉన్న వలయపట్టి మహాలక్ష్మి అమ్మన్ ఆలయంలో ఓ ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఇక్కడ భక్తులు కాస్త ప్రమాదకరంగా మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ పగలగొడతారు. తాజాగా జరిగిన వేడుక వీడియో వైరలవుతోంది.