- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బెంగళూరులో నడిరోడ్డుపై ప్రేమికులు బరితెగించారు. ఓ యువకుడు బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందువైపు నుంచి అతడిని కౌగిలించుకొని కూర్చుంది. బెంగళూరులోని సర్జాపుర మెయిన్ రోడ్డులో ప్రేమికులు ఇలా రొమాన్స్ చేసుకుంటూ కనిపించగా ఓ వ్యక్తి వీడియో తీసి SMలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని క్షమించకూడదని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.