కన్నతల్లిని చావగొట్టిన కూతురు

నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని దారుణంగా చావగొట్టిందో దుర్మార్గపు కూతురు. కొట్టొద్దని ఆమె కన్నీళ్లతో వేడుకున్నా కనికరించలేదు. జుట్టు లాగి చెంప పగలగొట్టింది. కాలితో తన్నింది. తల్లి శరీరంపై పలు చోట్ల కొరికింది. 3 నిమిషాల పాటు రాక్షసకాండ కొనసాగించింది. హరియాణాలో ఈ ఘటన జరగగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. శాడిస్ట్ కూతురిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *