- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా వదులుకునేందుకు సిద్ధమైందో తల్లి. రష్యాలోని యెకాటెరిన్బర్గ్ బయట ఆడుకుంటున్న ఓ ఐదేళ్ల చిన్నారిపై ప్రమాదకర రోట్వీలర్ జాతి కుక్క దాడి చేసింది. ఇది గమనించిన తల్లి వెంటనే బిడ్డపై పడుకొని తన శరీరాన్ని కవచంగా మార్చింది. కుక్క దాడిలో ఆమెకు గాయాలై రక్తంతో తడిసిపోయినా మంచులో అలానే పడుకొని బిడ్డను కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.