వదిన అంటే తల్లి తర్వాత తల్లిలాంటిది

. త్రేతాయుగంలో వదినమ్మలూ తమ మరుదులను బిడ్డలుగా చూసుకునే వారని చెబుతుంటారు. అంతటి ప్రేమ ఎందుకు చూపించేవారో పైనున్న వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ కార్యక్రమంలో జరిగిన సీతారాముల కళ్యాణం నాటకంలో రాముడికి పూలమాల వేసేందుకు సీత ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో లక్ష్మణుడు ఎంతో సంస్కారవంతంగా అన్న రామయ్య పాదాలకు నమస్కరించి సీతకు సాయం చేశారు. ఈ వీడియో వైరలవుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *