ఘోర ప్రమాదం.. 37 మంది మృతి

దక్షిణ అమెరికా దేశం బొలివియాలో ఘోర ప్రమాదం జరిగింది. పోటోసి ప్రాంతంలో రెండు బస్సులు ఎదురెదురుగా అతివేగంతో ఢీకొన్న ఘటనలో 37 మంది మరణించారు. మరో 39 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ బస్సులోని ప్రయాణికులు స్థానికంగా జరుగుతున్న కార్నివాల్కు వెళ్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏటా జరిగే ప్రమాదాల్లో సగటున 1,400 మరణాలు సంభవిస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *