తల్లికి వందనం’ ప్రభుత్వ స్కూళ్లకే పరిమితం చేస్తే

AP: తల్లికి వందనం పథకం ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారికి వర్తింపజేయడంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. డబ్బు చెల్లించే స్తోమత ఉన్న వారే ప్రైవేట్ స్కూళ్లల్లో పిల్లలను చదివిస్తారని, వారికి పథకం ఎందుకుని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి, మెరుగైన టీచర్లను నియమిస్తే అడ్మిషన్లు పెరుగుతాయంటున్నారు. పథకం అందరికీ వర్తింపజేయాలని కొందరు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *