- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టైలరింగ్‌లో 90 రోజులు శిక్షణ అందించి, ఉచితంగా కుట్టుమిషన్లు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో BC, EWS, కాపు సామాజికవర్గానికి చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఇందు కోసం ఎంపిక చేయనున్నారు. BC 3 ລ້ 46,044, EWS ລ້໖ 45,772, కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మందిని ఎంపిక చేయనున్నారు.