- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
కుంభమేళాతో పాపులర్ అయిన IIT బాబాను రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద గంజాయి లభించడంతో NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే పరిమిత మోతాదులోనే గంజాయి ఉండటంతో విచారించి వదిలేశారు. అనంతరం PS నుంచి బయటికి వచ్చిన అతడు గంజాయిని ‘ప్రసాదం’ అని చెప్పడం గమనార్హం. INDపై PAK గెలుస్తుందంటూ ఇటీవల బాబా చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేసిన విషయం తెలిసిందే.