సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. హైదరాబాద్లోని నిజాంపేట్లో నివసిస్తున్న ఆమె నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఇంటి తలుపులు పగులగొట్టి కల్పనను కాపాడారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *