లేడీ సూపర్ స్టార్’ అని పిలవొద్దు: నయనతార రిక్వెస్ట్

తనను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవొద్దని, పేరుతోనే పిలవాలని స్టార్ హీరోయిన్ నయనతార తన ఫ్యాన్స్, మీడియా, సినీ వర్గాలను రిక్వెస్ట్ చేశారు. అభిమానులు అలా పిలవడం తనకు సంతోషంగా ఉన్నా ‘నయనతార’ అనే పేరే తన హృదయానికి దగ్గరైందని చెప్పారు. అది తనకు నటిగానే కాకుండా వ్యక్తిగానూ తనేంటో తెలియజేస్తుందని ఓ ప్రకటన విడుదల చేశారు. బిరుదులు వెలకట్టలేనివని, ఒక్కోసారి అవే మన పని నుంచి దూరం చేసే ఇమేజ్ తెస్తాయన్నారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *