- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద,గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో నిఘా నీడలో పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మహిళా పోలీసులు,ఇతర సిబ్బంది తనిఖీలు జరిపిన తరువాతే విద్యార్థులను రూమ్‌లోకి అనుమతించారు.